IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Kodali Nani RGV : ఆర్జీవీకి కొడాలి నాని ఎవరో తెలిసిపోయింది .. కానీ తిట్టారా .. పొగిడారో చెప్పడం కష్టం ! ఏమన్నారంటే ?

గుడివాడలో గోవా తరహా కేసినోల ఏర్పాటుపై రామ్‌గోపాల్ వర్మ కొడాలి నానిని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. అయితే అవి సెటైర్లులా ఉండటంతో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై సినిమా టిక్కెట్ల వివాదంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అయింది. తనకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. ఇంకే నాని తెలియదని ఆయన ట్వీట్ చేశారు. ఆర్జీవీకి తెలియకపోతే తనకేం నష్టం లేదని అనుకున్నారేమో కానీ కొడాలి నాని కూడా ఈ అంశంలో తర్వాత రెస్పాండ్ కాలేదు. అయితే ఇప్పుడు ఆర్జీవీనే తనకు కొడాలి నాని తెలుసనేలా వరుసగా ట్వీట్లు చేశారు.  

 

Also Read: మంత్రి కొడాలి నాని పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు

సంక్రాంతి వేడుకల సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లో గోవా తరహా కేసినో ఏర్పాటయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఎందరో మహామహులు పుట్టిన గుడివాడను జూద కేంద్రంగా మార్చారని విమర్శలు చేస్తున్నారు. వారందరికీ కౌంటర్ ఇస్తూ రామ్ గోపాల్ వర్మ .. కొడాలి నానిని పొగుడుతూ ట్వీట్లు పెట్టారు. 

 

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

గుడివాడను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని... లండన్ , పారిస్, వేగాస్ స్థాయిలో ఉంచారని అభినందించారు. అంతేనా... గుడివాడలో గోవా కల్చర్‌ను వ్యతిరేకిచే వారినందర్నీ డంబోస్‌గా తిట్టిపోశారు. గుడివాడ ప్రజలు గోవా స్టైల్ కాసినోలను చూస్తారు కానీ.. గోవా వాళ్లు గుడివాడ రారని తెలుసుకోవాలని హితబోధ చేశారు. క్రిడిట్ మొత్తాన్ని కొడాలి నానికి కేసినో క్రెడిట్ మొత్తం కట్టబెట్టేశారు ఆర్జీవీ. 

 

Also Read: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్

అయితే ఈ మొత్తం ట్వీట్లు చూసిన కొంత మంది ఇవి పొగిడినట్లుగా లేవు..  సెటైర్లు వేసినట్లుగా ఉన్నాయని.. అంటున్నారు. ఆర్జీవీ స్టైల్ ఆఫ్ ట్వీట్స్ గురించి తెలిసిన వారందరికీ ఇవి పొగడ్తలు కావంటున్నారు. పొగడ్తలు అయినా.. తిట్లయినా ఏదో ఒకటి కొడాలి నాని ఎవరో ఆర్జీవీకి తెలిసిపోయిందని కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
Published at : 19 Jan 2022 12:11 PM (IST) Tags: ANDHRA PRADESH RGV Kodali nani Gudivada Casino Goa Casinos in Gudivada Verma praises Kodali Nani

సంబంధిత కథనాలు

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?