అన్వేషించండి

Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే

Tirumala : గురువారం తిరుపతి వారాహి సభలో డిక్లరేషన్ బుక్ గురించి ప్రకటించనున్నారు పవన్ కల్యాణ్. తిరుమలో ప్రాయశ్చిత దీక్షను విరమించారు.

Pawan Kalyan will announce the declaration book in Tirupati Varahi Sabha : జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రాయశ్చిత్త దీక్షను తిరుమల శ్రీవారి సన్నిధిలో విరమించారు.   11 రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న  పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. 

మీడియాకు వారాహి డిక్లరేషన్  బుక్ చూపించిన పవన్ 

దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.  భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.   వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.  వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు. బుధవారం  వారాహి సభలో బుక్‌లోని అంశాలను  పవన్‌ కల్యాణ్ ప్రజలకు వివరించనున్నారు.         

ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు 

వారాహి డిక్లరేషన్‌లో ఏముంది ?

తిరుమల పర్యటన ఓ చిన్న  బ్యాగును ఆయన తీసుకుని వచ్చారు. మామూలుగా అందులో వాటర్ బాటిల్స్ లాంటివి ఏమైనా ఉంటాయని అనుకుంటారు. కానీ పవన్ వ్యక్తిగత సహాయ సిబ్బంది ఉన్నారు. ఆ బ్యాగులో ఆయన ఓ పుస్తకం తెచ్చుకున్నారు.   బుధవారం దర్శనం కోసం వచ్చిన పవన్ వెంట కూడా బ్యాగు ఉంది. . స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పుస్తకాన్ని చూపించారు.  వారాహి డిక్లరేషన్ పేరుతో ఉన్న బుక్. ఆ బుక్‌లో ఏమి ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Also Read: తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తె ఫొటోస్ వైరల్.. చిన్నప్పడు కూడా ఎంత బావుందో!

పవన్ కల్యాణ్  దీర్ఘ కాలిక ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారని ఆయన పూర్తి స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. దక్షిణాది మొత్తంలో ఆయన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్యూలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. సనాతన ధర్మంపై పవన్ కు స్పష్టమైన అభిప్రాయాలు ఉండటంతో ఇప్పుడు ఆ దిశగా ఆయన కార్యచరణను తిరుపతి వేదికగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి హిందూత్వ వాదిగా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపిస్తే దక్షిణాది తరపున ప్రముఖ హిందూత్వ నేతగా అవతరించే అవకాశాలున్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget