By: ABP Desam | Updated at : 09 May 2022 04:42 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు జిల్లాలో ప్రేమ పేరుతో మరో దారుణ హత్య జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూూరు మండలం తాటిపర్తిలో దారుణం జరిగిపోయింది. ప్రేమించడం లేదని అక్కసుతో ఓ యువకుడు బీటెక్ యువతిని కాల్చి చంపేశాడు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న సురేష్ రెడ్డి ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. మనసులో మాట చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో చంపేశాడు. తను తెచ్చుకున్న గన్‌తో ఆ అమ్మాయిని కాల్చి చంపేశాడు. తర్వాత తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడా యువకుడు.
ఇది నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు గన్ ఆ కుర్రాడి వద్దకు ఎలా వచ్చింది. ఎక్కడ నుంచి కొనుగోలు చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సురేష్ తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తనను పెళ్ళి చేసుకోవాల్సిందిగా కొంత కాలంగా యువతిని సురేష్ వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. సురేష్ అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలుస్తుంది.
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు