అన్వేషించండి

AP Elections Results: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు షురూ.. ఈ సమయానికల్లా పూర్తి ఫలితాలు

ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తెలిసే అవకాశముంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 12 గంటల తర్వాత వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకల్లా ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు అధికారులు. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తెలిసే అవకాశముంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 12 గంటల తర్వాత వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

మొత్తం 14 జడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా, నాలుగు ఏకగ్రీవం కావండతో పది చోట్ల ఎన్నికలు జరిగాయి. 176 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, ఏకగ్రీవాలు మినహా 123 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, వాటి ఫలితాలు ఈరోజు వెలువడతాయి. 

నెల్లూరు జిల్లా విషయానికొస్తే.. ఏడు ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా నాలుగు చోట్ల ఎన్నికలు జరిగాయి. కోట మండలంలోని కోట ఎంపీటీసీ స్థానానికి, సైదాపురం మండలం అనంతపురం స్థానానికి, కోవూరు మండలం గంగవరం, బాలాయపల్లి మండలంలోని ఓ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు చోట్ల ఇప్పుడు కౌంటింగ్ మొదలైంది. ఉదాయన్నే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు 8 గంటలకు లెక్కింపు మొదలు పెట్టారు. 

అనంతపురంలో ఇలా..
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో మూడు గదులలో 15 టేబుల్ ద్వారా లెక్కింపు జరిపారు. 

కడప జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గొరిగనూరు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానానికి ముద్దనూరు కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్ మొదలైంది. ఆ మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం

Also Read: మానేరులో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం

Aslo Read: CM KCR: ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలివ్వమని చెప్పండి.. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ..

Also Read: Tollywood Updates: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget