అన్వేషించండి

Jogi Ramesh bail: జోగి బ్రదర్స్‌కు బెయిల్ - కానీ బ్యాడ్ లక్ ..జైల్లోనే !

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడికి బెయిల్ లభించింది. ఆయన నవంబర్‌లో అరెస్టయ్యారు.

Jogi Ramesh get bail in fake liquor case:  నకిలీ మద్యం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి  జోగి రమేష్,  ఆయన సోదరుడు  జోగి రాములకు విజయవాడ కోర్టులో ఊరట లభించింది. భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. గతంలో పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైనప్పటికీ, ప్రస్తుత విచారణలో భాగంగా కోర్టు వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.                            

ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం                             

గత ఏప్రిల్‌లో ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు..ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్ధన్ రావు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు నిందితుడు ఆరోపించడంతో, ప్రత్యేక విచారణ బృందం   జోగి సోదరులను నవంబర్ నెలలో అరెస్ట్ చేసింది.   అద్దేపల్లి జనార్ధన్ రావు ఎవరో తనకు తెలియదని జోగి రమేష్ వాదించారు. అయితే అద్దేపల్లితో జోగి రమేష్ జరిపిన ఆర్థిక లావాదేవీలతో సహా మొత్‌తం బయటకు తీసి పోలీసులు చార్జిషీటు నమోదు చేసారు.                                  

ములకల చెరువుకేసులో ఇంకా లభించని బెయిల్                  

 భవానీపురం కేసులో బెయిల్ లభించినప్పటికీ, జోగి రమేష్‌కు పూర్తిస్థాయిలో విడుదల లభించలేదు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో నమోదైన మరొక నకిలీ మద్యం కేసులో ఆయన ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు. ఆ కేసులో బెయిల్ పిటిషన్ ప్రస్తుతం తంబళ్లపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై విచారణ పూర్తై అక్కడ కూడా బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.        

రెండో కేసులోనూ బెయిల్ వచ్చాక విడుదల         

 ఈ అరెస్టులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యలని జోగి రమేష్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని వారు వాదిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న జోగి సోదరులు, తదుపరి న్యాయ పోరాటం ద్వారా మొలకలచెరువు కేసులో కూడా బెయిల్ పొందేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget