అన్వేషించండి

Poonam Kaur : పూనమ్ కౌర్ క్లారిటీ - ఇక ఆ రాజకీయ నాయకుడి ఫ్యాన్స్‌కు టెన్షన్ లేనట్లే !

Andhra Pradesh : హీరోయిన్ పూనమ్ కౌర్ ఇచ్చిన ఓ క్లారిటీ ఏపీలో కీలక రాజకీయ నేత ఫ్యాన్స్‌ చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికేలా చేసింది.

heroine Poonam Kaur : ఓ అమ్మాయి కెరీర్ ను నాశనం చేసిన విషయంలో తాను చేసిన ఆరోపణలు.. రాజకీయ నాయకుడిగా మారిన నటుడి గురించి కాదని ఓ దర్శకుడి గురించి అని హీరోయిన్ పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. హాఫ్ పంజాబీ అయిన ఆ యాక్టర్‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సహకారం అందిస్తోందన్నారు. అనవసరంగా రాజకీయాలతో సంబంధం లేకపోయినా అందులోకి లాగుతున్నారని అందుకే తాను క్లారిఫికేషన్ ఇస్తున్నట్లుగా పూనమ్ కౌర్ చెప్పారు.   

హీరోయిన్ పూనమ్ కౌర్ ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేశారు. అతను చేసిన అన్యాయంపై తాను గతంలో సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం చేయలేదని మండిపడ్డారు. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. కానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.                      

వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు

కారణం ఏదైనా గత ఐదారేళ్లుగా పూనం కౌర్.. టార్దెటెడ్‌ కా కొన్ని ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. అవి రాజకీయాల్లో వచ్చిన ఓ నటుడిని ఉద్దేశించి చేసినవని ఆ నటుడి వ్యతిరేక పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ పేరు బయట పెట్టలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా పూనంకౌర్ ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేస్తూనే ఉంటారు. వాటిని ఆ హీరోకి అన్వయించి ఇతర పార్టీల కార్యకర్తలు ట్రోల్ చేస్తూనే ఉంటారు. 

దక్షిణాదిలోని ప్రధాన నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వయా అమరావతి - ప్రతిపాదనలు రెడీ చేస్తున్న కేంద్రం

తాజాగా టాలీవుడ్‌లో  జానీ మాస్టర్ వివాదం తర్వాత మరింత ఎక్కువగా మహిళలపై వేధింపుల గురించి చర్చ జరుగుతూండటంతో పూనమ్ కౌర్ అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే పూనంకౌర్‌ ఇందులో తానే బాధితురాలనని ట్వీట్‌లో ఎక్కడా చెప్పలేదు. హాప్ పంజాబీ గర్ల్  అని మాత్రమే హింట్ ఇచ్చింది. అందులో కాస్త సున్నితమైన ఆరోపణలు కూడా ఉన్నాయి..తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అయ్యారని కూడా ఆరోపించడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించే ఇలా పెట్టారని నెటిజన్లు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.                                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget