అన్వేషించండి

Amaravathi : మూడో నెల - మూడవ తేదీ - మూడు రాజ‌దానులు - ముగ్గురు జ‌డ్జీలు !

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒక్క వైఎస్ఆర్‌సీపీ మినహా అన్నిపార్టీలు స్వాగతించాయి.ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

 

ఎపీ రాజ‌దాని అంశం పై వెలువ‌డిన తీర్పు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎపీ హై కోర్టు ఇచ్చిన తీర్పు తో అమ‌రావ‌తి రాజ‌దాని రైతులు స్వాగ‌తిస్తుంటే, ఎపీ స‌ర్కారు మాత్రం చాలా లైట్ తీసుకుంది.ఈ తీర్పు ముందే ఊహించిందే క‌దా అని మంత్రి బోత్సా స‌త్యానార‌య‌ణ వ్యాఖ్యానించారు. మూడు రాజ‌దానులు రాష్ట్ర అభివృద్ది త‌మ అభిప్రాయ‌మ‌ని అన్నారు. అటు బీజేపి నేత‌లు కూడా కోర్టు తీర్పును ఉద్దేశించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై త‌మ‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టిక‌యినా ప్ర‌భుత్వం మార‌కుంటే ఇక వారి ఖ‌ర్మ అంటూ బీజేపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి అన్నారు.వామ‌ప‌క్ష పార్టిలు కూడ కోర్టు తీర్పును స్వాగ‌తించాయి. ఎపీ స‌ర్కారు ఇప్ప‌టిక‌యినా కళ్ళు తెర‌వాల‌ని సీపీఐ, సీపీఎం నాయకులు సూచించారు. 

అమ‌రావ‌తి రాజ‌దాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచారు, బాణా సంచా కాల్చి  హ‌ర్షం వ్య‌క్తం చేశారు.ఎపీ హైకోర్టు వ‌ద్ద మోకాళ్ళ పై కుర్చొని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సాష్టాంగ ప్ర‌ణామాలు చేసి న్యాయం గెలిచింద‌ని నిన‌దించారు. రాజ‌దాని కోసం న్యాయ‌స్దానం ఇచ్చిన తీర్పుతో అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌ళ్ళు తెర‌వాల‌ని అన్నారు. ఎలాంటి వార‌యినా స‌రే న్యాయ‌స్దానం ఇచ్చిన తీర్పును గౌర‌వించాల్సిందేన‌ని సూచించారు.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైఎస్ఆర్‌సీపీ మిన‌హా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ముక్త కంఠంతో ఆహ్వ‌నించాయి. 

అయితే మూడు రాజ‌ధానులు అంశం పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది.మూడు రాజ‌దానుల బిల్లును వెన‌క్కి తీసుకోవ‌టంతో పాటుగా సీఆర్డీఎ బిల్లును ర‌ద్దు చేస్తున్న‌ట్లు అసెంబ్లి సాక్షిగా ప్ర‌క‌టించింది.ఈ అంశాన్ని మ‌రింత లోత‌గా అద్య‌య‌నం చేసి తిరిగి అసెంబ్లిలో మూడు రాజ‌దానుల అభివృద్ది బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు.ఇదే విష‌యం పై గ‌వ‌ర్న‌ర్ కూడ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు.ఇప్ప‌టికే మూడు రాజ‌దానుల బిల్లు పై అసెంబ్లి స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.అయితే ఈ లోపే బ‌డ్జెడ్ స‌మావేశాలు వ‌చ్చాయి. మార్చి 7వ తేదీన జ‌రిగే అసెంబ్లి స‌మావేశం త‌రువాత .. మ‌రో అసెంబ్లి సెష‌న్ లో మూడు రాజ‌దానులు అంశం పై చ‌ర్చ‌కు స‌భ‌ను స‌మావేశ‌ప‌ర్చే అవ‌కాశం ఉంది. 

ఇప్పుడు హై కోర్టు ఇచ్చిన తీర్పు తో మూడు రాజ‌దానుల‌కు సంబందించిన అంశం పై బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో మ‌రో సారి ప్ర‌స్తావించే అవ‌కాశం కూడ లేక‌పోలేదని చెబుతున్నారు.  మూడు రాజ‌దానులు పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని రైతులు స‌వాల్ చేసిన‌ప్ప‌టికి, ఆ బిల్లును అసెంబ్లిలో వెన‌క్కి తీసుకున్నారు. కాబట్టి కొత్త‌గా ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మ‌రో సారి వెల్ల‌డించే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీంతో వాట్ నెక్ట్స్ అనేది అటు రాజ‌దాని రైతులతో పాటుగా, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో కూడ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎఫ్ 16 ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్
యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎఫ్ 16 ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్
AMCA Fighter Project: రాయలసీమలో డిఫెన్స్ విప్లవం.. పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5th Gen ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
రాయలసీమలో డిఫెన్స్ విప్లవం.. పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5th Gen ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
JanaSena: జనసేన విస్తరణ పాన్ ఇండియా .. బలోపేతం స్లో మోషన్- పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి?
జనసేన విస్తరణ పాన్ ఇండియా .. బలోపేతం స్లో మోషన్- పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి?
Hyderabad To Visakha Trains: నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
Embed widget