అన్వేషించండి

Chandrababu : ప్రత్యేకహోదా తప్ప మరే విషయంలోనూ బీజేపీతో విభేదాలు లేవు - చంద్రబాబు క్లారిటీ

Andhra News : ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే బీజేపీతో విభేదించానని చంద్రబాబు తెలిపారు. టీడీపీ గెలిచినా కేంద్ర సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు.

Chandrababu On BJP :  భారతీయ జనతా పార్టీ విషయంలో  ఒక్క ప్రత్యేకహోదా  కోసం తప్ప...ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు.  పోలవరం ను కేంద్రం కట్టవద్దని చెప్పలేదని..  ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.  స్టీల్ ప్లాంట్ కు ఉన్న ప్రత్యామ్నాయాల పై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శఇంచారు.  రైల్ వే జోన్ కు స్థలం కూడా ఇవ్వలేదని జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.  

ఇంగ్లీష్ మీడియం కు ఎవరూ వ్యతిరేకం కాదు.. తామే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు.  రాష్ట్రంలో అన్ని వర్గాలు నలిగిపోయాయని గుర్తు చేశారు. హైదరాబాదులో తాను చేసిన అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని అందువల్లే ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్లిందన్నారు.  ప్రజల గెలవాలి...రాష్ట్రం నిలబడాలన్నది తమ లక్ష్యమన్నారు.   చిలకలూరిపేట నుంచి మంత్రిని ట్రాన్స్ ఫర్ చేసారు...  డబ్బులు తీసుకుని అభ్యర్థుల్ని  చిలకలూరిపేట కు తీసుకొచ్చారని ఆరోపించారు.  

30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు.  సౌత్ లో తక్కువ వచ్చినా నార్త్ లో బీజేపీ చాలా బాగుందని చెప్తున్నారని గుర్తు చేసారు.  ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకుంటే అభివృద్ది కష్టమన్నారు.  సీట్ల సర్దుబాటుపై రెచ్చగొట్టే లా మాట్లాడుతున్నారని.. ఓటు చీలకూడడనీ పవన్ నిర్ణయం...వైసీపీ నీ గద్దె దించడమే పవన్ లక్ష్యమని స్పష్టం చేశారు. తాను కూడా గర్వానికి పోకుండా సర్దుకున్నాననని..  ప్రజల కోసం,భావి తరాల కోసం అందరం రాజీ పడ్డామన్నారు.  రాష్ట్ర ప్రయోజనం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోలేదని..  ఇప్పుడు అధికారం మారకపోతే చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెబుతున్నారని గుర్తు చేశారు.                             

హైదరాబాద్ లో ఎకరా అమ్మితే ఏపీ లో 100 ఎకరాలు కొనే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు.  అందుకే సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తామన్నారు.  ఒకరు ఎక్కువ...ఒకరు తక్కువ అని ఎవరూ భావించలేదని..  టిక్కెట్ రాని వారికి కొంతమందికి బాధ ఉంటుందన్నారు.  అధికారంలోకి రాగానే వివిధ పదవులు ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  ఎన్డీయే తో పొత్తు ఇది కొత్త కాదని గుర్తు చేసారు.  వాజపేయి హయాంలో ఎలాంటి కండీషన్లు పెట్టకుండా మద్దతు ఇచ్చాని..  రాష్ట్రానికి మంచి చేయాలని అప్పుడు సహకరించాననన్నారు.  2014 లో మోడీతో పొత్తుతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు.  కేంద్ర పథకాలను ఈ ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శలు గుప్పించారు.                                           

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget