అన్వేషించండి

Minister RK Roja: మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు 

Minister RK Roja: మంత్రి రోజాపై బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బేషరత్తుగా రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Minister RK Roja: మంత్రి రోజాపై బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బేషరత్తుగా రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సామజిక వర్గం నేతలు మంత్రి రోజాపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ బుడబుక్కల సంఘం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం డిమాండ్ చేశారు. మంత్రి రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఏమైందంటే?
జనసేన అధినేతపై మంత్రి రోజా విమర్శలు చేయడం కొత్తేం కాదు. ఎప్పుడు ఎక్కడ కార్యక్రమం జరిగినా మంత్రి రోజా ఒంటికాలిపై లేస్తారు. తాజాగా సోమవారం కృష్ణా జిల్లా పర్యటన భాగంగా మంత్రి రోజా జనసేన అధినేత పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కల్యాణ్‌ను బుడబుక్కల వారితో పోలుస్తూ విమర్శలు చేశారు. సంక్రాంతి వస్తే గ్రామాల్లోకి బుడబుక్కల వాళ్లు వస్తుంటారని, రాష్ట్రంలో ఎక్కడ చూసిన కనిపిస్తుంటారని అన్నారు. జనసేన అధినేత పవన్ బుడబుక్కల వాడని, కేవలం టీడీపీ కోసం పని చేస్తుంటారని విమర్శించారు. పవన్ ఒక బుడబుక్కల వాడు అయితే, చంద్రబాబు తనయుడు మరో బుడబుక్కల వాడు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. బుడబుక్కల వారు (పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ను ఉద్దేశించి) ఏం చేస్తారో చెప్పలేరంటూ విమర్శించారు. 

ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో పవన్, లోకేష్ చెప్పలేరంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మైక్ కనిపిస్తే పిచ్చోళ్లా ఊగిపోతారంటూ మాట్లాడారు. వారికి తెలిసింది ఒక్కటేనని, జగన్‌పై బురద చల్లడమేనని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల ముందు ఓ బుడబుక్కల వాడు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తామని, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ మాట్లాడారని, వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు వారికే తెలియదని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. జగన్ సీఎం అవలేరని, ఇదే నా శాసనం అంటూ పవన్ గంభీరాలు పలికారని, కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ మాత్రం శాసన సభ గేట్లు కూడా తాకలేకపోయారని విమర్శించారు. అదీ జగనన్న పవర్ అంటూ రోజా మాట్లాడారు.

గతంలోను పవన్‌పై రోజా విమర్శలు
పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు చేయడం కొత్తేం కాదు. చాలా మార్లు పవన్‌పై రోజా విమర్శలు చేశారు.  తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించి తనను నమ్మిన అభిమానులను జనసేనాని మోసం చేశారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జైలుకు పరామర్శించేందుకని వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 

అయితే ఎప్పుడు ఓ సామాజిక వర్గంతో పోలుస్తూ విమర్శలు చేయలేదు. కృష్ణా జిల్లా పర్యటన భాగంగా రోజా పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. బుడబుక్కల సామాజిక వర్గంతో పోలుస్తూ విమర్శించారు. ఈ విషయం కాస్తా వివాదానికి కారణమైంది. పవన్‌పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై బుడబుక్కల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాక్యలు చేశారని మండిపడుతున్నారు. తక్షణమే రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget