అన్వేషించండి

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

Graduate MLC Elections in AP | ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లకు టీడీపీ ఛాన్స్ ఇచ్చింది.

AP MLC Elections TDP announces candidates for MLC Elections | అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమి పార్టీ టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖరం, కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. టీడీపీ  జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఓ ప్రకటనలో తెలిపారు.

గతంలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ ప్రభంజనం మొదలైంది. ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు సీమ జిల్లాల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏపీలో విద్యావంతుల నాడీ అదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో చెప్పడం సంచలనమైంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఏ పోలికా ఉండదని వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు దాదాపు క్లీన్ స్వీప్ చేశాయి. 175 స్థానాలకుగానూ 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది.

Also Read: Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు
దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు
IND vs NZ 1st Test Highlights: వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపంమసీదుకు హిందూ సంఘాలు, ముత్యాలమ్మ గుడిపై డీసీపీ సంచలన నిజాలుKTR Comments: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు - కేటీఆర్సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు
దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు
IND vs NZ 1st Test Highlights: వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
Revanth Reddy: త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
HYDRA News: మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ?  ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ? ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
Naga Chaitanya Sobhita : ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్​, క్యాప్షన్ అదిరిందిగా
ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్​, క్యాప్షన్ అదిరిందిగా
Embed widget