అన్వేషించండి

Special Status GVL : ప్రత్యేకహోదాపై చర్చే లేదు - హోంశాఖ ప్రకటన కరెక్ట్ కాదన్న జీవీఎల్ !

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై 17వ తేదీన సమావేశంలో చర్చే ఉండదని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు. హోంశాఖ పేరుతో బయటకు వచ్చిన లెటర్ కరెక్ట్ కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ( AP Special Status ) హోంశాఖ చర్చిస్తుందని అధికారిక సమాచారం వచ్చిన గంటల్లోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( MP GVL Narasimha Rao )  అదంతా నిజం కాదని వీడియో ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రల్లో ఆర్దిక ప‌రిస్దితులు, ప్ర‌త్యేక హోదా అంశాల పై కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు ( Central Home Mnisistry ) చ‌ర్చించేందుకు ఈ నెల 17న త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. అజెండా అంశాలు మీడియాలో విడుద‌ల అయ్యాయి. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం  ( Central Governament ) పునరాలోచన చేస్తోందంటూ ప్రచారం ప్రారంభమయింది. 

వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !

కానీ ఈ విష‌యం పై బీజేపి నేత‌లు ఆరా తీశారు. అస‌లు ఆ అజెండా కాపీలు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చాయి. అందులో అంశాలు పై ఎలాంటి చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాల‌ను ఆరా తీశారు. ఆ త‌రువాత బీజేపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ప్ర‌త్యేకంగా వీడియో ను విడుద‌ల చేశారు. ఎపీకి హోదా పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం లేద‌న్నారు. కేవ‌లం ఆర్దిక ప‌ర‌మ‌యిన విష‌యాలు పైనే చ‌ర్చ ఉంటుంద‌ని చెప్పారు. అంతే కాదు ఎపీని కేంద్రం ఆర్దికంగా అన్ని విధాలుగా ఉంటుంద‌ని  హోదా పై చ‌ర్చ లేద‌న్నారు. ఇలాంటి గంద‌ర‌గోళానికి అవ‌కాశం ఇవ్వవద్దని ఆయన వ్యాఖ్యానించారు. 

పోలీసుల్ని బలిపశువులు చేస్తున్న జగన్ రెడ్డి - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమన్న చంద్రబాబు !

17వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ( Telugu States ) మధ్య ఉన్న సమస్యలపైనే చర్చ జరుగుతుందని జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు ( YSRCP Leaders ) ఎదో సాధించారని అనుకున్నానని..  కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అధికారులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాల్సిన అవసరం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. 

అయితే బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు స్పందించారు కానీ హోంశాఖ నుంచి అధికారికంగా విడుదలైన పత్రం ప్రకారం ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదా ఉంది. ఈ విషయంలో  కేంద్ర హోంశాఖ మళ్లీ సవరణ ప్రకటన చేస్తేనే ప్రత్యేకహోదా అంశంపై చర్చ లేదని అధికారికంగా అనుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై హోంశాఖ ఏమైనా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి ! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Embed widget