అన్వేషించండి

AP Assembly Elections 2024 Winners: ఏపీ ఎన్నికల ఫలితాలు - జిల్లాలు, నియోజకవర్గాలవారీగా విజేతల పూర్తి జాబితా

Telugu News: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ ఎంతటి ఉత్కంఠను కలిగిస్తుందో అంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టించాయి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు. సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకోలేక పోయాయి

Andhra Pradesh MLA Winner List 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. కూటమి దెబ్బకు వైసీపీలో కీలకమైన నేతలు ఓటమి పాలవుతున్నారు. ఏ రౌండ్‌లో కూడా వాళ్లు సానుకూల ఫలితాలు సాధించడం లేదు. అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఆధిక్యాలు దిశగా వెళ్తున్నారు. 
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం వందకుపైగా స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. 20 సీట్లలో  మాత్రమే వైసీపీ లీడ్ కనిపిస్తోంది. మంత్రులంతా ఓటమి దిశగా వెళ్తున్నారు. 

అసెంబ్లీ  నియోజకవర్గాల వారీగా ఆధిక్యంలో ఉన్న, విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి

  నియోజకవర్గం  అభ్యర్థి ఆధిక్యం/గెలుపు పార్టీ

 

శ్రీకాకుళం జిల్లా 

 

 

 

1 ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం బెందాళం అశోక్ గెలుపు టీడీపీ
2 పలాస అసెంబ్లీ నియోజకవర్గం గౌతు శిరీష గెలుపు టీడీపీ
3 నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం బగ్గు రమణ మూర్తి గెలుపు టీడీపీ
4 టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం కింజరపు అచ్చెన్నాయుడు గెలుపు టీడీపీ
5 శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం గొండు శంకర్ గెలుపు టీడీపీ
6 ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం కూన రవికుమార్‌ గెలుపు టీడీపీ
7 ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్.ఈశ్వరరావు గెలుపు బీజేపీ
8 పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం మామిడి గోవిందరావు గెలుపు టీడీపీ

 

విజయనగరం జిల్లా 

 

 

 

1 రాజాం కోండ్రు మురళీ మోహన్ గెలుపు టీడీపీ
2 బొబ్బిలి RSVKK రంగారావు (బేబీ నాయన) గెలుపు టీడీపీ
3 చీపురుపల్లి  కళా వెంకట్రావు గెలుపు టీడీపీ
4 గజపతినగరం  ఇంకా వివరాలు రావాల్సి ఉంది.  గెలుపు టీడీపీ
5 నెల్లిమర్ల  లోకం మాధవి గెలుపు జనసేన
6 విజయనగరం  పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గెలుపు టీడీపీ
7 శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి గెలుపు టీడీపీ

 

పార్వతీపురం మన్యం జిల్లా 

 

 

 

1 పాలకొండ  నిమ్మక జయకృష్ణ గెలుపు జనసేన
2 కురుపాం తోయక జగదీశ్వరి గెలుపు టీడీపీ
3 పార్వతీపురం  బోనెల విజయ్ చంద్ర గెలుపు టీడీపీ
4 సాలూరు  గుమ్మడి సంధ్య రాణి గెలుపు టీడీపీ

 

విశాఖ జిల్లా 

 

 

 

1 భీమిలి  గంట శ్రీనివాసరావు గెలుపు టీడీపీ
2 విశాఖ ఈస్ట్‌ వెలగపూడి రామకృష్ణ బాబు గెలుపు టీడీపీ
3 విశాఖ సౌత్‌  వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ గెలుపు జనసేన
4 విశాఖ నార్త్‌  పి. విష్ణు కుమార్ రాజు గెలుపు బీజేపీ
5 విశాఖ వెస్ట్‌  పీజీవీఆర్ నాయుడు (గణబాబు) గెలుపు టీడీపీ
6 గాజువాక  పల్లా శ్రీనివాసరావు గెలుపు టీడీపీ
7 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గెలుపు జనసేన

 

అనకాపల్లి జిల్లా

 

 

 

1 చోడవరం  KSNS రాజు గెలుపు టీడీపీ
2 మాడుగుల  బండారు సత్యనారాయణ మూర్తి గెలుపు టీడీపీ
3 అనకాపల్లి  కొణతాల రామకృష్ణ గెలుపు జనసేన
4 యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ గెలుపు జనసేన
5 పాయకరావుపేట  వంగలపూడి అనిత గెలుపు టీడీపీ
6 నర్సీపట్నం  చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలుపు టీడీపీ

 

అల్లూరి సీతారామరాజు జిల్లా 

 

 

 

1 పాడేరు  మత్స్యరాస విశ్వేస్వరరాజు గెలుపు వైసీపీ
2 అరకు  రేగం మత్స్యలింగం గెలుపు వైసీపీ
3 రంపచోడవరం  మిరియాల శిరీష గెలుపు టీడీపీ

 

కాకినాడ జిల్లా 

 

 

 

1 తుని యనమల దివ్య గెలుపు టీడీపీ
2 ప్రత్తిపాడు  వరపుల సత్యప్రభ గెలుపు టీడీపీ
3 పిఠాపురం  పవన్ కల్యాణ్ గెలుపు జనసేన
4 కాకినాడ రూరల్  పంతం నానాజి గెలుపు జనసేన
5 పెద్దాపురం  నిమ్మకాయల చినరాజప్ప గెలుపు టీడీపీ
6 కాకినాడ సిటీ  వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) గెలుపు టీడీపీ
7 జగ్గంపేట  జ్యోతుల వెంకట అప్పారావు గెలుపు టీడీపీ

 

కోనసీమ జిల్లా

 

 

 

1 రామచంద్రాపురం  వాసంశెట్టి సుభాష్ గెలుపు టీడీపీ
2 ముమ్మిడి వరం  దాట్ల సుబ్బరాజు గెలుపు టీడీపీ
3 అమలాపురం  అయితాబత్తుల ఆనందరావు గెలుపు టీడీపీ
4 రాజోలు  దేవ వరప్రసాద్ గెలుపు జనసేన
5 పి. గన్నవరం  గిడ్డి సత్యనారాయణ గెలుపు జనసేన
6 కొత్తపేట  బండారు సత్యానందరావు గెలుపు టీడీపీ
7 మండపేట  వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపు టీడీపీ

 

ఏలూరు జిల్లా

 

 

 

1 ఉంగుటూరు  పత్సమట్ల ధర్మరాజు గెలుపు జనసేన
2 దెందులూరు  చింతమనేని ప్రభాకర్ గెలుపు టీడీపీ
3 ఏలూరు బడేటి రాధాకృష్ణ గెలుపు టీడీపీ
4 పోలవరం  బాలరాజు గెలుపు జనసేన
5 చింతలపూడి  సొంగా రోషన్ గెలుపు టీడీపీ
6 నూజువీడు  కొలుసు పార్థసారథి గెలుపు టీడీపీ
7 కైకలూరు  కామినేని శ్రీనివాసరావు గెలుపు బీజేపీ

 

తూర్పుగోదావరి జిల్లా 

 

 

 

1 రాజానగరం  బత్తుల బలరామకృష్ణ గెలుపు జనసేన
2 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గెలుపు బీజేపీ
3 రాజమండ్రి సిటీ  ఆదిరెడ్డి వాసు గెలుపు టీడీపీ
4 రాజమండ్రి రూరల్‌  గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు టీడీపీ
5 గోపాలపురం  మద్దిపాటి వెంకటరాజు గెలుపు టీడీపీ
6 కొవ్వూరు  ముప్పుడి వెంకటేశ్వరరావు గెలుపు టీడీపీ
7 నిడదవోలు  కందుల దుర్గేష్ గెలుపు జనసేన

 

పశ్చిమగోదావరి జిల్లా 

 

 

 

1 ఆచంట  పితాని సత్యనారాయణ గెలుపు టీడీపీ
2 పాలకొల్లు  నిమ్మల రామానాయుడు గెలుపు టీడీపీ
3 నర్సాపురం  బొమ్మిడి నాయకర్ గెలుపు జనసేన
4 భీమవరం  పులవర్తి ఆంజనేయులు గెలుపు జనసేన
5 ఉండి  రఘురామ కృష్ణరాజు గెలుపు టీడీపీ
6 తణుకు  అరిమిల్లి రాధాకృష్ణ గెలుపు టీడీపీ
7 తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపు జనసేన

 

ఎన్టీఆర్ జిల్లా 

 

 

 

1 తిరువూరు కొలికపూడి శ్రీనివాస్ గెలుపు టీడీపీ
2 విజయవాడ వెస్ట్  సుజనా చౌదరి గెలుపు బీజేపీ
3 విజయవాడ సెంట్రల్  బోండా ఉమామహేశ్వరరావు గెలుపు టీడీపీ
4 విజయవాడ ఈస్ట్‌  గద్దె రామ్మోహన్ రావు గెలుపు టీడీపీ
5 మైలవరం  వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గెలుపు టీడీపీ
6 నందిగామ (SC)  తంగిరాల సౌమ్య గెలుపు టీడీపీ
7 జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలుపు టీడీపీ

 

కృష్ణా జిల్లాలో 

 

 

 

1 గుడివాడ  వెనిగండ్ల రాము గెలుపు టీడీపీ
2 పెడన కాగిత కృష్ణ ప్రసాద్ గెలుపు టీడీపీ
3 మచిలీపట్నం  కొల్లు రవీంద్ర గెలుపు టీడీపీ
4 అవనిగడ్డ  మండలి బుద్దప్రసాద్‌ గెలుపు జనసేన
5 పామర్రు (SC)  వర్ల కుమార రాజ గెలుపు టీడీపీ
6 పెనమలూరు  బోడె ప్రసాద్ గెలుపు టీడీపీ
7 గన్నవరం  యార్లగడ్డ వెంకట్రావు గెలుపు టీడీపీ

 

పల్నాడు జిల్లా 

 

 

 

1 చిలకలూరిపేట  ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు టీడీపీ
2 నరసరావుపేట  చదలవాడ అరవింద బాబు గెలుపు టీడీపీ
3 సత్తెనపల్లె  కన్నా లక్ష్మీ నారాయణ గెలుపు టీడీపీ
4 వినుకొండ  జీవీ ఆంజనేయులు గెలుపు టీడీపీ
5 గురజాల  యరపతినేని శ్రీనివాసరావు గెలుపు టీడీపీ
6 మాచర్ల  జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుపు టీడీపీ
7 పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గెలుపు టీడీపీ

 

బాపట్ల జిల్లా 

 

 

 

1 వేమూరు (SC) నక్కా ఆనందబాబు గెలుపు టీడీపీ
2 రేపల్లె  అనగాని సత్యప్రసాద్ గెలుపు టీడీపీ
3 బాపట్ల వేగేశ్న నరేంద్రకుమార్ గెలుపు టీడీపీ
4 పర్చూర్  ఏలూరి సాంబశివరావు గెలుపు టీడీపీ
5 అద్దంకి  గొట్టిపాటి రవికుమార్ గెలుపు టీడీపీ
6 చీరాల  మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గెలుపు టీడీపీ

 

గుంటూరు జిల్లా 

 

 

 

1 ప్రత్తిపాడు (SC)  బూర్ల రామాంజనేయులు గెలుపు టీడీపీ
2 గుంటూరు వెస్ట్  పిడుగురాళ్ల మాధవి గెలుపు టీడీపీ
3 గుంటూరు తూర్పు  మహ్మద్ నజీర్ గెలుపు టీడీపీ
4 తెనాలి  నాదెండ్ల మనోహర్ గెలుపు జనసేన
5 తాడికొండ (SC)   తెనాలి శ్రావణ్ కుమార్ గెలుపు టీడీపీ
6 మంగళగిరి నారా లోకేష్‌  గెలుపు టీడీపీ
7 పొన్నూరు  దూళిపాళ్ల నరేంద్ర కుమార్ గెలుపు టీడీపీ

 

ప్రకాశం జిల్లా 

 

 

 

1 యర్రగొండపాలెం (SC) తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపు వైసీపీ
2 దర్శి  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు వైసీపీ
3 గిద్దలూరు  ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు టీడీపీ
4 కనిగిరి  ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలుపు టీడీపీ
5 కొండపి (SC)  డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు టీడీపీ
6 సంతనూతలపాడు (SC) బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్ గెలుపు టీడీపీ
7 ఒంగోలు  దామచర్ల జనర్దన్ రావు గెలుపు టీడీపీ
8 కందుకూరు  ఇంటూరి నాగేశ్వరరావు గెలుపు టీడీపీ
9 మార్కాపురం  కందుల నారాయణ రావు గెలుపు టీడీపీ

 

నెల్లూరు జిల్లా

 

 

 

1 కందుకూరు  ఇంటూరి నాగేశ్వరరావు గెలుపు టీడీపీ
2 కావలి  కావ్య కృష్ణ రెడ్డి గెలుపు టీడీపీ
3 ఆత్మకూర్  ఆనం రాంనారాయణ రెడ్డి గెలుపు టీడీపీ
4 కోవూరు  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపు టీడీపీ
5 నెల్లూరు నగరం  పి.నారాయణ  గెలుపు టీడీపీ
6 నెల్లూరు రూరల్  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు టీడీపీ
7 సర్వేపల్లి  సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు టీడీపీ
8 ఉదయగిరి  కాకర్ల సురేష్ గెలుపు టీడీపీ

 

తిరుపతి జిల్లా 

 

 

 

1 గూడూరు  పాశం సునీల్ కుమార్ గెలుపు టీడీపీ
2 సూళ్లూరుపేట  నెలవెల విజయశ్రీ గెలుపు టీడీపీ
3 వెంకటగిరి  కురుగొండ్ల రామకృష్ణ గెలుపు టీడీపీ
4 చంద్రగిరి  పులవర్తి వెంకట మణి ప్రసాద్ గెలుపు టీడీపీ
5 తిరుపతి  ఆరణి శ్రీనివాసులు గెలుపు జనసేన
6 శ్రీకాళహస్తి  బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు టీడీపీ
7 సత్యవేడు  కోనేటి ఆదిమూలం గెలుపు టీడీపీ

 

చిత్తూరు జిల్లా

 

 

 

1 పుంగనూరు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిక్యం వైసీపీ
2 నగరి  గాలి భాను ప్రకాష్ గెలుపు టీడీపీ
3 గంగాధర నెల్లూరు (SC)  డాక్టర్ వి.ఎం.థామస్ గెలుపు టీడీపీ
4 చిత్తూరు  గురజాల జగన్మోహన్ గెలుపు టీడీపీ
5 పూతలపట్టు (SC)  కలికిరి మురళీ మోహన్ గెలుపు టీడీపీ
6 పలమనేరు  ఎన్.అమర్‌నాథ్ రెడ్డి గెలుపు టీడీపీ
7 కుప్పం  చంద్రబాబు  గెలుపు టీడీపీ

 

అన్నమయ్య జిల్లా 

 

 

 

1 తంబళ్లపల్లె  జయచంద్ర రెడ్డి గెలుపు వైసీపీ
2 పీలేరు  నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి గెలుపు టీడీపీ
3 మదనపల్లె  షాజహాన్ బాష గెలుపు టీడీపీ
4 రాజంపేట  సుగవాసి సుబ్రహ్మణ్యం గెలుపు వైసీపీ
5 కోడూరు (SC) అరవ శ్రీధర్ గెలుపు జనసేన
6 రాయచోటి  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు టీడీపీ

 

అనంతపురం జిల్లా

 

 

 

1 రాయదుర్గం  కాల్వ శ్రీనివాసులు గెలుపు టీడీపీ
2 ఉరవకొండ పయ్యావుల కేశవ్‌  గెలుపు టీడీపీ
3 గుంతకల్  గుమ్మనూరు జయరామ్ గెలుపు టీడీపీ
4 తాడిపత్రి  జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు టీడీపీ
5 శింగనమల (SC) బండారు శ్రావణి శ్రీ గెలుపు టీడీపీ
6 అనంతపురం అర్బన్  దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు టీడీపీ
7 కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు గెలుపు టీడీపీ
8 రాప్తాడు  పరిటాల సునీత గెలుపు టీడీపీ

 

శ్రీసత్యసాయి జిల్లా 

 

 

 

1 మడకశిర (SC)  ఎం.ఎస్.రాజు గెలుపు టీడీపీ
2 హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలుపు టీడీపీ
3 పెనుకొండ  సవిత గెలుపు టీడీపీ
4 పుట్టపర్తి  పల్లె సింధూర రెడ్డి గెలుపు టీడీపీ
5 ధర్మవరం  వై.సత్య కుమార్ గెలుపు బీజేపీ
6 కదిరి  కందికుంట వెంకట ప్రసాద్ గెలుపు టీడీపీ

 

కర్నూలు జిల్లాలో 

 

 

 

1 పత్తికొండ  కేఈ శ్యాంబాబు గెలుపు టీడీపీ
2 కోడుమూరు (SC)  బొగ్గుల దస్తగిరి గెలుపు టీడీపీ
3 ఎమ్మిగనూరు  జీవీ జయనాగేశ్వర రెడ్డి గెలుపు టీడీపీ
4 మంత్రాలయం  వై.బాలనాగి రెడ్డి గెలుపు వైసీపీ
5 ఆదోని  పీవీ పార్థసారధి గెలుపు బీజేపీ
6 ఆలూరు  బూసినే విరూపాక్షి గెలుపు వైసీపీ
7 కర్నూలు  టీజీ భరత్ గెలుపు టీడీపీ

 

నంద్యాల జిల్లా 

 

 

 

1 నందికొట్కూరు (SC) గిత్తా జయసూర్య గెలుపు టీడీపీ
2 ఆళ్లగడ్డ  భూమా అఖిలప్రియ రెడ్డి గెలుపు టీడీపీ
3 శ్రీశైలం  బడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపు టీడీపీ
4 బనగానపల్లె  బీజీ జనార్దన్ రెడ్డి గెలుపు టీడీపీ
5 పాణ్యం  ఎన్ఎండీ ఫరూక్ గెలుపు టీడీపీ
6 నంద్యాల  ఇంకా వివరాలు రావాల్సి ఉంది.  గెలుపు టీడీపీ
7 డోన్  కోట్య సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపు టీడీపీ

 

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

 

 

 

1 పులివెందుల  జగన్ మోహన్ రెడ్డి గెలుపు వైసీపీ
2 కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి గెలుపు టీడీపీ
3 జమ్మలమడుగు  ఆది నారాయణ రెడ్డి గెలుపు బీజేపీ
4 ప్రొద్దుటూరు  వరద రాజుల రెడ్డి గెలుపు టీడీపీ
5 మైదుకూరు  పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు టీడీపీ
6 బద్వేల్  దాసరి సుధ గెలుపు వైసీపీ
7 కడప  రెడ్డప్పగారి మాధవి రెడ్డి గెలుపు టీడీపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget