అన్వేషించండి

Fact Check : అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు - నిజంగా ఆ ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చిందా ?

అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేశారంటూ ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. కానీ అది ఫేక్ అని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Fact Check :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే ఈ ఏడాది అమ్మఒడి ( Amma vodi ) , వాహనమిత్ర ( Vahana Mitra ) పథకాలను రద్దు చేశారని సోషల్ మీడియాలో విపరీతంగా ఓప్రెస్ నోట్ ( Fake Press Note ) సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తున్నందున ఇది నిజమేనని చాలా మంది అనుకుంటున్నారు. అయితే కాస్త నిశితంగా పరిశిలిస్తే అసలు అలాంటి ప్రెస్ నోట్లను ప్రభుత్వం ఎప్పుడూ విడుదల చేయదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎవరో కావాలని ఈ ఫేక్ ప్రెస్ నోట్‌ను సృష్టించారు. దాన్ని కొంత మంది విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. 

ఈ ఫేక్ న్యూస్ ... ప్రెస్ నోట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ( AP Fact Check ) విభానికి కూడా తెలిసింది. వెంటనే వారు ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు వాస్తవాన్ని తెలియచేశారు. అలాంటి పోస్టులన్నీ ఫేక్ అని.. వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

రాజకీయ పార్టీల ( Political Parties ) సోషల్ మీడియా విభాగాలే ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతూంటాయని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. చాలా సార్లు ఇవి వైరల్ అయి.. నిజం అనుకునే పరిస్థితింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసినా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.  ప్రతి ఏడాది జనవరిలో పథకం డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే గత ఏడాది విధానం మార్చారు. జనవరికి బదులుగా జూన్‌లో ఇవ్వాలని నిర్ణయించారు. అంటే.. వచ్చే నెల తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.  ఇందు కోసం ప్రభుత్వం నిధుల సమీకరణ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ న్యూస్ తెరపైకి వస్తున్నాయి. 

 

 

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget