అన్వేషించండి

Top Headlines: వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్ - అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారని ఈ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమికి  కుటుంబం చీలిపోవడం కూడా ఓ కారణం. వివేకా హత్య కేసుతో పాటు సోదరి షర్మిలతో వచ్చిన ఆస్తుల తగాదాలతో కుటుంబం రెండుగా చీలిపోయింది. విజయమ్మ, షర్మిలపై ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేయడం ఇటీవలి కాలంలో బాగా వ్యతిరేక ప్రచారానికి కారణం అయింది. ఇంకా చదవండి.

2. ఎవరికీ తల వంచేదేలే అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

డబ్బులు లేక రాజకీయాల్లోకి వచ్చాం అనుకున్నారా, 1951లోనే మమ్మల్ని మద్రాసులో చదివించారు. మేం డబ్బులు లేనోళ్లం. అందుకే ఇప్పుడు సంపాదన మొదలుపెట్టాం’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. గత ఐదేళ్లు నియోజకవర్గ అబివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాను. గత ఐదేళ్లు చాలా నష్టపోయానన్న ప్రభాకర్ రెడ్డి... దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలపై జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి.

3. శ్రీవారి హుండీ విషయంలో సంచలన ఆరోపణలు

వైసీపీ హయాంలో  శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీ ను దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను పెద్దజీయర్ మఠంలో పని చేసే వ్యక్తి.  ఓ సారి నగదు తీసుకెళ్తూ దొరికిపోయాడు. కేసు పెట్టారు. అయితే ఈ కేసును లోక్ అదాలత్‌లో టీటీడీ అధికారులు పరిష్కరించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ పోలీసు అధికారి దగ్గరుండి ఈ సెటిల్మెంట్ చేశారని అంటున్నారు. ఇంకా చదవండి.

4. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ నేడు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ గడువు సైతం పూర్తి కావడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం అల్లు అర్జున్ తరఫున ఆయన లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు ఈ పిటిషన్‌ విచారణ స్వీకరించింది. ఇంకా చదవండి.

5. సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీపై పూనమ్ ఫైర్

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఆమె చేసే ఇన్ డైరెక్ట్ ట్వీట్లు, కౌంటర్లు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ, పూనమ్ కౌర్ మాత్రం తన ట్వీట్ల దాడిని ఆపట్లేదు. సినిమాలలో అవకాశాలు లేకపోయినా ఇలా వివాదాస్పద ట్వీట్లతోనే ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తుంది. తాజాగా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ పెద్దలకు ఎక్స్ ద్వారా సూటి ప్రశ్న వేసింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Skipped Vijay Tour: తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
Tirumala Water Scarcity: తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget