బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
Dussehra 2023 Upcoming movies : విజయ దశమి బరిలో సిక్సర్ కన్ఫర్మ్! మొత్తం మీద ఆరు సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో హిట్టు కొట్టేది ఎవరు? భారీ వసూళ్లు సాధించేది ఎవరు?
- Satya Pulagam