Razakar Moive Politics : రజాకార్ ఫైల్స్ చుట్టూ రాజకీయం - ఈ సినిమా బీజేపీ రాత మారుస్తుందా ?

రజాకార్ ఫైల్స్ చుట్టూ రాజకీయం - ఈ సినిమా బీజేపీ రాత మారుస్తుందా ?
రజాకార్ ఫైల్స్ తో బీజేపీ అనుకున్నది సాధిస్తుందా ? ఎన్నికలకు ముందే సినిమాను విడుదల చేసి రాజకీయం మార్చేస్తారా ?
Razakar Moive Politics : తెలంగాణలో రజాకార్ సినిమా ట్రైలర్ విడుదల అయింది . ట్రైలర్ చూసిన చాలా మంది రెండు రకాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తూండగా.. నిజాలు చెబితే

