News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Horoscope Today: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:
 Astrological prediction for September 21, 2023

మేష రాశి 
ఈ రాశివారు ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  ఆస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. తీసుకున్న అప్పులను చెల్లించగలుగుతారు. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి..

వృషభ రాశి
ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది శుభసమయం. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అదృష్టం కలిసొస్తుంది. న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది

మిథున రాశి
ఈ రోజు మీరు అనుకోని బహుమతి అందుకుంటారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. అంతా అనుకూలమే అనుకుని ఆజాగ్రత్తగా ఉండొద్దు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు

కర్కాటక రాశి
ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందర పడొద్దు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచాలి. మీ మాటతీరుపై నియంత్రణ పాటించాలి. మీకు ఇష్టం లేని కొన్ని సంఘనలు మీ చుట్టూ జరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.  సృజనాత్మక పని విజయవంతమవుతుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.

Also Read: ఈ ఆలయ నిర్మాణానికి 39 ఏళ్లు పట్టింది, దీని ప్రత్యేకత ఏంటంటే!

సింహ రాశి 
మీరు ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న చెడువ్యక్తులు కొందరు మీకు హాని కలిగించవచ్చ. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు కొన్ని ఆటంకాల ఎదురవడంతో పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

కన్యా రాశి
మీకు గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కొత్త ప్రణాళికలు అమలుచేయాలనే ఆలోచన ఉంటుంది.  కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.  ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది

తులా రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. సంతోష సాధనాల కోసం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకండి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ప్రణాళిక నుంచి ప్రయోజనం పొందుతారు.

వృశ్చిక రాశి
ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. వివాదాలను ప్రోత్సహించవద్దు. చేస్తున్న పని మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. సోదరులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం  బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. రిస్క్ తీసుకోకండి, ఓపిక పట్టండి. 

ధనుస్సు రాశి 
ఈ రాశివారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్త చేయాలి. అనవసరమైన ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

మకర రాశి
ఈ రాశివారు భాగస్వాముల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో ప్రశాంతంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది.ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పెద్ద సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలున్నాయి. సన్నిహితుల వల్ల బాధపడతారు.

Also Read: ఈ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కుటుంబ వృద్ధి, శత్రునాశనం!

కుంభ రాశి 
ధైర్యం, ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.  వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. శత్రువులు మీకు హాని చేయాలి అనుకుంటారు కానీ సాధ్యం కాదు. 

మీన రాశి 
ఈ రాశివారికి కుటుంబం గురించి ఏదో ఆందోళన వెంటాడుతుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నవారు బయటపడతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  

Published at : 21 Sep 2023 04:38 AM (IST) Tags: daily horoscope Horoscope Today astrological prediction Today Horoscope Astrological prediction for September 21 21st September 2023 Horoscope

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌