APBJP : పురందేశ్వరి ఒంటరి పోరాటం - ఏపీ బీజేపీలో సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారా ?

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
ఏపీబీజేపీలో గందరగోళం . పార్టీ నేతలంతా ఏమయ్యారు ?
AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఏపీ బీజేపీ అధ్య్యక్షురాలు పురందేశ్వరి మాత్రమే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు

