అన్వేషించండి
Telangana Elections 2023 | YS Sharmila Supports Telangana Congress | అవమానించిన వారికే మద్దతు ఎలా సాధ్యం..!| DNN | ABP Desam
తెలంగాణ ఎన్నికల వేళ వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వకపోయినా..ఆ పార్టీకి వైఎస్ షర్మిల జై కొట్టారు. మరీ..ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ కు లాభమా..? లేదా వైఎస్ షర్మిలకు లాభమా..?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















