అన్వేషించండి
Breaking: Mahabubabad TRS Councellor Hacked To Death | గొడ్డలితో అందరూ చూస్తుండగానే | ABP Desam
వరంగల్ జిల్లా మహబూబాబాద్ వార్డ్ కౌన్సిలర్ రవి దారుణ హత్య కు గురయ్యారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు.వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. మనీ లావాదేవీలే హత్యకు కారణాలుగా తెలుస్తున్నాయి.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
విశాఖపట్నం
Advertisement
Advertisement





















