అన్వేషించండి
Advertisement
Warangal: మిషన్ కాకతీయ తవ్వకాల్లో 1000 ఏళ్ల క్రితం నాటి విగ్రహం, చారిత్రాత్మక ఆనవాళ్లు
కాకతీయ రాజులు పరిపాలించిన ఓరుగల్లు ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక ఆనవాలు వెలుగులోకి వచ్చాయి. అనేక పురాతన గుడులు, విగ్రహాలు, శాసనాలను పరిశోధకులు గుర్తించారు. కాకతీయుల చరిత్రతో పాటు వారికంటే ముందు పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల నాటి ఆనవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆదిశేషుని విగ్రహాన్ని స్థానిక చారిత్రక పరిశోధకలు రత్నాకర్ రెడ్డి గుర్తించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మరిన్ని పరిశోధనలు జరపాలని కోరుతున్నారు.
తెలంగాణ
సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
సినిమా
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement