అన్వేషించండి
UPSC Ranker Rekulwar Shubham Goud | సివిల్స్ లో మెరిసి గవర్నర్ సత్కారం పొందిన ఆదిలాబాద్ యువకుడు |ABP
యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ యువకుడికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సత్కారం దక్కింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామానికి చెందిన ఓ జర్నలిస్టు కుమారుడికి ఈ ర్యాంకు రావటంపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. సత్కారం తర్వాత ఏబీపీ దేశంతో మాట్లాడిన శుభం గౌడ్ తన ప్రిపరేషన్ తన జర్నీ గురించి వివరించారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















