రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రితో కలిసి ఆ యువతి.... ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందుగానే కారులో కాపు కాసిన నలుగురు యువకులు... తండ్రిని కొట్టి ఆయనను పక్కకు తోసేసి యువతిని బలవంతంగా కారు ఎక్కించారు. యువతి మైనర్ గా ఉన్న సమయంలో ప్రేమ పేరుతో వేధించి జైలుకి వెళ్లి తిరిగొచ్చిన యువకుడి పనే ఇదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy Resignation: ఆ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
Telangana Ministers Portfolios Announced: అంత కీలకమైన శాఖ తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Akbar Uddin Owaisi As Protem Speaker: ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు
CM Revanth Reddy In Delhi: ఎమ్మెల్యేల ప్రమాణం ముందు దిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం చర్చించారు..?
KCR Operation Success : యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు ఆపరేషన్ సక్సెస్ | ABP Desam
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
/body>