అన్వేషించండి
Advertisement
Telangana Health Director Srinivas Rao: భద్రాద్రిలో స్వయం ప్రకటిత దేవతకు డీహెచ్ మొక్కులు| ABP Desam
Telangana Health Director G Srinivasarao భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేసిన పూజలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మాండల ఎంపీపీ విజయలక్ష్మి గత కొంతకాలంగా తనకు తానే దేవతగా ప్రకటించుకుని పూజలు చేస్తుంది. ప్రత్యంగి మాత గా ప్రకటించుకుంది. అయితే కొత్తగూడెం వచ్చిన గడల శ్రీనివాసరావు ఆమె వద్దకు వెళ్లడం పూజలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీపీ చుట్టు ప్రదక్షిణలు చేయడం .. ఆమెకు నమస్కరించిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ
ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion