అన్వేషించండి
Telangana Congress Leaders Protest Against Oil Rates: ఇక చాలు.. తగ్గించండి| ABP Desam
ప్రభుత్వాలు నిత్యావసర పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరెంట్ ధరలు నియంత్రించకుండా యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే సహించబోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. గడిచిన 13 రోజుల్లో 12 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పన్నులను తగ్గించుకొని ప్రజలకు ధరల భారం తగ్గించాలని కోరారు.
తెలంగాణ
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్లో ఉత్కంఠ?
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్





















