అన్వేషించండి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాల కు తాళం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాల కు తాళం వేశారని, తరచూ ఇలాగే జరుగుతోందని విద్యార్థుల తల్లితండ్రులు మండిపడుతున్నారు.పాఠశాల ముందే విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















