అన్వేషించండి
Beerkur Food Poison : మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి బీర్కూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించి చికిత్స అందించారు. సభాపతి పోచారం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















