RRR క్రేజ్ Nizamabad లోనూ ఏమాత్రం తగ్గలేదు. Theatres బయట బాణసంచా పేలుళ్లు, ఫ్యాన్స్ డప్పులు, డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.