అన్వేషించండి
ఇంటి స్వరూపాన్నే మార్చేసిన అద్బతం..రూఫ్ గార్డెన్..!
నిజామాబాద్ నగరంలో నివసిస్తున్న ఎముకల వైద్యుడు కౌలయ్య. నగరంలోని కలెక్టరేట్ కు అతి సమీపంలోనే ఈయన ఆస్పత్రి ఉంటుంది. ఆస్పత్రి ఆవరణ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ లా ఉంటుంది. పచ్చదనాన్ని కోరుకునే ఈ వైద్యుడు తన ఆసుపత్రి రెండో అంతస్థులోనే దాదాపు 80 రకాల మొక్కలు పెంచుతూ రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆకుకూరలు,పండ్ల మొక్కలు పెంచుతూ ఆదర్మంగా మారారు.
వ్యూ మోర్





















