అన్వేషించండి
కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్న బాలకృష్ణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు సినీ హీరో బాలకృష్ణ,అఖండ చిత్ర యూనిట్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి.ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలని కోరుకున్నారు.అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నామని అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చామన్నారు బాలకృష్ణ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి





















