అన్వేషించండి
Munugode Bypoll : మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ | DNN | ABP Desam
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ కు చేరుకుంటుంది. బీజేపీ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపైనే కాదు..కార్యకర్తలపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ప్రచారంలో భాగంగా తన సభకు ఇబ్బంది కలిగిస్తున్న ఇతర పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.
తెలంగాణ
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
తెలంగాణ





















