అన్వేషించండి
Minister Srinivas Goud Swimming: మంత్రి శ్రీనివాస్ గౌడ్.. సరదాగా ఈత కొట్టారు.. చూశారా?
మహబూబ్ నగర జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవీపల్లి..కందూరు గ్రామంలో 4 కోట్ల 38 లక్షల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్,.. ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డితో కలిసి చెక్ డ్యామ్ ప్రారంభించారు. అనంతరం చెక్ డ్యామ్ లో సరదాగా టీఆర్ఎస్ నేతలతో కలిసి ఈత కొట్టారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















