అన్వేషించండి
Huzurabad Bypoll: హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ హవా
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. నేటి ఉదయం నుంచి జరుగుతున్న కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్... టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు చూస్తే ఈటెల రాజేందర్ ముందంజంలో ఉన్నారు.
వ్యూ మోర్





















