అన్వేషించండి
Advertisement
Jogu Ramananna Fires on Minister Sridhar Reddy | రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు | ABP
Jogu Ramananna Fires on Minister Sridhar Reddy |
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పెన్ గంగానది పరివాహక ప్రాంతంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు పెన్ గంగానదితో పాటు సిసిఐ ఫ్యాక్టరీని సందర్శించారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు పర్యటన దేనికి సంకేతమని, బిజెపి ఎమ్మెల్యే పాయల శంకర్.. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిసిఐ ఫ్యాక్టరీ సందర్శించడం వెనుక ఉన్న రహస్యం ఏంటనీ మాజీ మంత్రి జోగు రామన్న మంత్రి శ్రీధర్ బాబు పై ఫైర్ అయ్యారు. వరద బాధిత రైతులను పరామర్శించాల్సింది పోయి అర్థం పర్తం లేని వాటిపై సందర్శన దేనికి సంకేతమని, రాష్ట్రంలో.. ఇటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముంపునకు గురైన వరద బాధితుల గురించి మంత్రి శ్రీధర్ బాబు గురించి మాజీ మంత్రి జోగు రామన్న ఏమంటున్నారు.. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మాజీ మంత్రుల పర్యటన నేపథ్యంలో జరిగిన దాడిపై మాజీ మంత్రి జోగు రామన్న ఏమన్నారు..? ఏబిపి దేశంతో ఫేస్ టు ఫేస్.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion