అన్వేషించండి
Advertisement
Jagtial Congress Leaders Attack: ధర్నా సమయంలో ఓ వ్యక్తిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
జగిత్యాలలో తహసీల్ చౌరస్తా వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఓ వ్యక్తిపై దాడికి దిగారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా, అతనికి కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు అతనిపై చేయి చేసుకున్నారు. దాడి కొనసాగిస్తుండగా పోలీసులు కలుగచేసుకుని అతణ్ని అక్కడ్నుంచి పంపేశారు.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion