అన్వేషించండి
TSRTC MD Sajjanar: ఆర్టీసీ బస్సులో వినాయకుడితో సజ్జనార్ ఫ్యామిలీ
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గణేష్ నిమజ్జనంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన ఇంట్లో పూజ చేసిన వినాయకుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకొచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గణానాథుడి ప్రతిమతో బస్ లో కూర్చున్నారు. ట్రెడిషినల్ గా వైట్ ఫైజమా, వైట్ టోపీ పెట్టుకున్నారు సజ్జనార్. బస్ లోని మిగతా ప్యాసింజర్లు సజ్జనార్ తో సెల్పీలు తీసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















