అన్వేషించండి
Tiger Tension In Hyderabad: కెమెరాలో కనిపించి క్షణాల్లో మిస్సైన పులి కాలి గుర్తులు
హైదరాబాద్ శివార్లలో పులి తిరుగుతోందా...? దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పులి కనిపించిందంటూ స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఊరిలో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో కూడా పులి కదలికలు రికార్డయ్యాయని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సూరారం ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి జాడల కోసం వెతుకుతున్నారు. ఘటనా స్థలం నుంచి ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















