అన్వేషించండి
Advertisement
BJP Office: నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు మెరుపు ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. ఉద్రిక్తత
టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీసు మెరుపు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌లో రైతులు నిరసన తెలుపుతుంటే మంత్రి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీలోని లఖింపుర్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాధితులను కలుసుకుని పరామర్శించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion