అన్వేషించండి
Advertisement
Petrol Tankers Strike: హైదరాబాద్ లో 2 రోజులు పెట్రోల్ దొరకదా..? అందుకే బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఉన్నాయా..?
హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ మామూలుగా లేదు. దానికి కారణం.. పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె. హిట్ అండ్ రన్ కేసులో శిక్షలను కేంద్రం సవరించింది. ఇలాంటి కేసుల్లో పది సంవత్సరాల జైలు శిక్ష, ఏడు లక్షల రూపాయల జరిమానాను ఖరారు చేసింది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు అందరూ సమ్మెకు దిగారు. దీంతో పెట్రోల్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న దృష్టితో వాహనదారులంతా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో చాలా చోట్ల బంకుల వద్ద ట్రాఫిక్ జాం అయింది.
హైదరాబాద్
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion