అన్వేషించండి
NH 65 Hyderabad To Vijayawada Munneru Floods: జాతీయ రహదారిపై వరద ప్రవాహం, ట్రాఫిక్ జాం
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి నంబర్ 65 పూర్తిగా వరదమయమైంది. మున్నేరు వాగు నుంచి వరద ప్రవాహం పెద్దఎత్తున రావటంతో..... ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచింది. వాహనాలు అందులో నుంచి కదిలేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏపీ ఆర్టీసీ బస్సులు అక్కడ చిక్కుకుంటే స్థానికులు ముందుకు తీయాల్సి వచ్చింది. ఇక ద్విచక్రవాహనదారుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉండటంతో..... హైవే మీద చాలా చోట్ల టోల్ గేట్ల వద్ద కూడా భారీ వాహనాలు బారులు తీరాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















