అన్వేషించండి
Jr NTR At NTR Ghat Hyderabad: సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా.... హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో.... ఆయన మనవడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఘాట్ వద్దకు చేరుకున్న తారక్.... తన నివాళులు అర్పిస్తూ తాతను స్మరించుకున్నారు. తారక్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తారక్.... ఘాట్ లోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















