అన్వేషించండి
Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో నిమజ్జన వేడుకలు..సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
మహేష్ బాబు ఇంట్లో నిమజ్జన వేడుకలను , నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గణేష్ నిమజ్జనం అంటే గుడ్‌బై కాదని , దేవుని బ్లెస్సింగ్స్ ఎపుడు మనతోనే వుంటాయని, కాప్షన్ పెట్టారు నమ్రత. మహేష్ బాబుతోపాటు , నమ్రత, గౌతమ్ అండ్ సితార, భక్తి శ్రద్దలతో గణేష్ పూజలు చేసి, మట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేసారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా





















