అన్వేషించండి
Heavy Fire Accident In LB Nagar Car O Man Showroom: ఆస్తినష్టం ఎంతమేర జరిగింది..?
హైదరాబాద్ ఎల్బీనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్-ఓ-మ్యాన్ అనే సంస్థకు చెందిన సేల్స్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. 20కిపైగా సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధమయ్యాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















