అన్వేషించండి
సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకపోవటం దారుణం
ప్రధాని నరేంద్రమోదీకి విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 80వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే సీఎం కేసీఆర్ కనీస మర్యాద లేకుండా సంస్కార హీనంగా వ్యవహరించారన్నారు. అస్వస్థతత నాటకమన్న బండి సంజయ్....మోదీ పేరు చెబితేనే కేసీఆర్ కు జ్వరం వచ్చిందా అంటూ విమర్శలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా





















