అన్వేషించండి
Motor Cycle యాత్ర | పల్లెకు చేరేందుకు బీజేపీ స్కెచ్.| BJP Telangana | ABP Desam
Telangana లో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. తెలంగాణలో ప్రతి పల్లెను చేరుకోవాలని చూస్తోంది. Bandi Sanjay పాదయాత్ర రాష్ట్రం మొత్తం చుట్టివచ్చే లోపు ఎన్నికలు వస్తే ఏంటనే పరిస్థితిపై BJP Think Tankఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఓ వైపు పాదయాత్రతోపాటే మరోవైపు మోటర్ సైకిల్ యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురువేసి, ఎక్కడికైతే ఇంకా పార్టీ చేరుకోలేదో అక్కడకి పార్టీని చేర్చాలని చూస్తోంది. ప్రతి గ్రామంలోనూ సభను నిర్వహించేందుకు నేతలందర్ని గ్రామాలకు తరలిస్తోంది.
వ్యూ మోర్





















