ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మరీ ఆ దేశంలో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తిరిగి ప్రాణాలతో భారత్ తీసుకువచ్చినందకు మోదీని తిడుతున్నారా అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్. కొవిడ్ సమయంలో 200 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేసి పేదోళ్ల ప్రాణాలను కాపాడిన దేవుడు నరేంద్రమోదీ అంటూ బండి సంజయ్ కొనియాడారు.
అన్వేషించండి
Bandi Sanjay on PM Modi : పేదోళ్లను ఆదుకున్న దేవుడు మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్





















