"పనికట్టుకొని దీన్నిపెద్ద Issue చేసి TVల్లో ముఖాలు ప్రదర్శిస్తున్నారు. Ukraine హడావిడి తగ్గినందున దీన్ని ఇష్యూ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ ఉండాలనే ఇలా చేస్తున్నట్టు ఉన్నారు. నిజంగా సమాజం మంచిని కోరే వాళ్లు వచ్చి అడగాలి. అంతే కానీ టీవీల్లో ముఖాలు చూపిస్తే అల్ప ప్రచారం అవుతుందన్నారు. సమజానికి హితం చేసే వాళ్లు ఎవరితోనైనా మేం కలిసి పని చేస్తాం" అని చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు.
అన్వేషించండి
Advertisement
Chinnajeeyar Swamy Reacts on Recent Controversy: మీడియాపై చినజీయర్ స్వామి Satires | ABP Desam
తెలంగాణ
Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement