అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Adilabad Viral Video Free RTC Bus Journey For Women: ఉచిత ప్రయాణం సరే, సీటు కోసం ఫీట్లు తప్పవా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కువగా చర్చించుకున్న అంశాల్లో ఒకటి.... ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. నిర్మల్ డిపోకు చెందిన బస్సు. బస్సు ఏమో ఆదిలాబాద్ కు వెళ్తోందన్నట్టు బోర్డు పెట్టారు. ఆ రూట్ లో బాగా డిమాండ్ ఉందేమో. ఇక ప్రధాన ద్వారం నుంచి వెళ్తే చాలదన్నట్టు చూశారుగా కొంతమంది డ్రైవర్ సీటులో నుంచే బస్సులోకి ప్రవేశిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం నిర్ణయం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తెలంగాణ
![Old Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/31d9de2aea22972734693c9c776ab2c01721895512856767_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Old Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు
![Transgender Women Bags Making | ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తయారీలో నైపుణ్యం చాటుతున్న ట్రాన్స్ మహిళలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/214b83ada66af08d9d57fddb9a7777551721729842765310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Transgender Women Bags Making | ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తయారీలో నైపుణ్యం చాటుతున్న ట్రాన్స్ మహిళలు
![Smita Sabharwal Tweet On Disabled Person Reservation |దివ్యాంగుల రిజర్వేషన్లపై వివాదాస్పద ట్వీట్ |](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/22/c2111dcfb8d1cf57202e440be09bf4a21721628423166767_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Smita Sabharwal Tweet On Disabled Person Reservation |దివ్యాంగుల రిజర్వేషన్లపై వివాదాస్పద ట్వీట్ |
![Mulugu DMHO Appaiah Dedication | ప్రభుత్వ అధికారిగా తన నిబద్ధతను చాటుకున్న డా. అప్పయ్య | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/20/20ef893973f00efdbe0e6b6cb1dc269b1721492390329310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Mulugu DMHO Appaiah Dedication | ప్రభుత్వ అధికారిగా తన నిబద్ధతను చాటుకున్న డా. అప్పయ్య | ABP Desam
![Mulugu Black Berry Island Explored |పస్రా చెక్ పోస్ట్ వైపు వెళ్తే బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ చూడాల్సిందే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/20/d6b714ea3ce87b1d194c65558f92916d1721492217181310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mulugu Black Berry Island Explored |పస్రా చెక్ పోస్ట్ వైపు వెళ్తే బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ చూడాల్సిందే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విజయవాడ
వరంగల్
ఒలింపిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)