అన్వేషించండి
సింగరేణి కాలరీస్ శ్రీరాంపూర్ బొగ్గు గనిలో ప్రమాదం-నలుగురు మృతి
సింగరేణి కాలరీస్ శ్రీరాంపూర్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ ఆర్పీ 3గనిలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. భూగర్భ గనిలో రూఫ్ వాల్ కూలటంతో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. సింగరేణి అధికారులు తక్షణ సహాయ చర్యలు చేపట్టినా....అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















