అన్వేషించండి
మెటావెర్స్ పెళ్లికి వెళ్లడం చాలా ఈజీ!
మెటావర్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల యుగ్ మెటావర్స్‌లో ఓ జంట పెళ్లి చేసుకుంటోంది. వాళ్ల పెళ్లిని NFTగా క్రియేట్ చేసి కొత్త పెళ్లి జంట అవతార్ ను... ఆ వెడ్డింగ్ సీనరీలను అప్ లోడ్ చేశారు. ఇప్పుడు వారి పెళ్లిని ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మండపానికి వెళ్లకుండానే యుగ్ మెటావర్స్ ద్వారా పెళ్లి చూసేయొచ్చంటూ పేర్కొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















